Tuesday, September 13, 2016

ప్రాయశ్చిత్తం.!

ప్రాయశ్చిత్తం.!

.

మానవులు చాలారకాల తప్పులను తెలిసే చేస్తారు.

అది ఒక దురదృష్టం. అలాంటి పాపాలకు విహిత పరిహారాలను 

మరింత సమధిక శ్రద్ధతో చేసుకోవటమే కర్తవ్యం.

దానితోపాటు ఈ పాపాలను మళ్ళీ చేయననే దృఢ నిశ్చయాన్ని స్వీకరించటం ఎంతో ముఖ్యం! చేసిన తరువాత గూడా ఇవి తప్పులని తెలియని పాపాలకు 

నిత్య భగవన్నామస్మరణమే ప్రాయశ్చిత్తం.

No comments:

Post a Comment