ఎదురుచూపులు...

వీధి వసారాలో కూచొని అతని కోసం ఎదురుచూపులు...

వీధిలోకి వెళ్లి 2,3 మార్లు ఆశగా చూస్తుంది....ఎక్కడా అతని జాడ లేదు. 

నిరాశ తో ఉన్న కళ్ళు....ఇంతలో వచ్చాడు....తన భర్త రాసిన ఉత్తరం అందచేసాడు. 

ఆమె కళ్ళలో మెరుపుల్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు పోస్ట్ మాన్ .

అందరికీ బాబయ్య........ఇప్పట్లో అతడు మనకు గుర్తు లేడు కదూ.

అవును ఇప్పుడు అంతర్జాల మాయాజాలం లో కను మరుగు అయ్యేడు కదా..

ఎదురు చూచిన కనుల తడి ఆరినది.....దాహమైన గుండెకు ఆర్తి తీర్చినది......

.నీవు రాసిన ఉత్తరం..తెచ్చింది 

మనసుకు మల్లెల మాల ..కనులకు వెన్నెల డోల ..

ఎంతో హాయీ. —

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!