శుభోదయం.!

శుభోదయం.!

కరి మబ్బును వీడి,

విరుల ఒడిలో ఒదిగే చినుకుల తడి వర్షం.

ఎదురుగానే ఉంటూ చేరువ కానీ నెచ్చెలి భూమికి,

ఆకాశం పంపే ముద్దుల తడి వర్షం.

దూరాన ఉన్న ప్రియునికోసం,

ప్రియురాలు పంపే తడికన్నుల రాయభారం వర్షం.

ఏకాంతంలో ఉన్న చెలికానికి,

చెలి సాన్నిత్యం గుర్తుచేసే తుంటరి అనుభూతి ఈ నా వర్షం.!

(కవిత ....మురళీగానం .)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!