Wednesday, September 14, 2016

అతుక్కుంటే జీవితం చిక్కుచిక్కు

అదో ఫేసు బుక్కు

అరుదుగా వేయి లుక్కు

అతుక్కుంటే జీవితం చిక్కుచిక్కు

వాస్తవమ్మురా చిన్నన్న!!!"

No comments:

Post a Comment