Wednesday, September 14, 2016

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?

నెమలిని మయూరము అని అంటారు ఎందుకు?

.

‘మ' కారము మధనానికి అని అర్ధము.

.

‘యూర'అనే పదం హృదయానికి అని అర్ధం. 

.

ఇంకా ‘మ' అంటే మగనెమలిని అని కూడా అంటారు. 

.

పక్షిజాతిలో ‘యోగవిద్య' తెలిసిన పక్షులు 5మాత్రమే ఉన్నాయి.

.

అవి..శుకము, హంస, గరుడు, నెమలి చివరిది పావురము. 

.

వీటికి షట్ చక్రాల కుండలినీ పరిజ్ఝానము ఉన్నది. 

.

అసలు నెమలి అందమే పింఛం. 

.

క్రౌంచపక్షి దేవతా పక్షి అయినందునే ఎంతటి దాహమేసినా భూవనరుల నీటిని 

.

సేవించవు. వర్షించే సమయంలో పడే స్వచ్ఛమైన నీటి బిందువులు భూమిపై 

.

పడకముందే తమ దాహాన్ని తీర్చుకుంటాయి.

No comments:

Post a Comment