అతడు ఆమెను డొక్కలో తన్నాడు !

అతడు ఆమెను డొక్కలో తన్నాడు 

ఆమె నవ్వుతోంది 

.

మళ్ళీ తన్నాడు 

మళ్ళీ నవ్వుతోంది 

.

మళ్ళీ మళ్ళీ తన్నుతున్నాడు 

ఆమె మళ్ళీ మళ్ళీ నవ్వుతూ డొక్క తడుము కుంటోంది 

తన్నుతూ ఉంటె నవ్వుతోంది 

.

.

.

ఎందుకో ఆమె నవ్వుతూనే ఉంది

.

.

.

ఆమె ఆరాటం

వాడిని ఎప్పుడు చేతుల్లో ఎత్తుకుంటానా అని 

.

.

అలా ఆనందంగా తన్నించుకునే ఆమె 

.

.

.

.

.

.

.

.

“అమ్మ”

.

(శ్రీ Raghavanand Mudumba..గారికి కృతజ్ఞలతో

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!