- ఆనంద పారవశ్యం-(వయసుకొచ్చిన పిల్లతో తల్లి లాలి పాట )

- ఆనంద పారవశ్యం-(వయసుకొచ్చిన పిల్లతో తల్లి లాలి పాట )

.

ఊగిసలాడకే కూతురా .. నువ్వు ఉబలాట పడకే కూతురా 

ఊగిసలాడకే కూతురా .. నువ్వు ఉబలాట పడకే కూతురా 

వయసా ఊసుపోలేదనో., .ఓ.. ఆశగా ఉందనో.,. ఓ.ఆత్రుతా ఎందుకె కూతురా .

వయసా ఊసుపోలేదనో., .ఓ.. ఆశగా ఉందనో.,. ఓ.ఆత్రుతా ఎందుకె కూతురా .

ఉర్రూతలూగకే కూతురా . .ఆ..ఆ.. ఊగిసలాడకే కూతురా .

నువ్వు ఉబలాట పడకే కూతురా .. నువ్వు ఉబలాట పడకే కూతురా

వయసు ఉడికిన తర్వాత విలువైన పువ్వులాగా వికసించ లేవు కూతురా 

వయసుకు మించిన కోర్కల వైపు పోవద్దు కూతురా 

పొరపాటు చేశావో దిగజారిపోతావు.. నగుబాటు తప్పదు కూతురా 

పెడదారి మురిపాలు.. మొదటికే మోసాలు.. చాలు నీ వేషాలు కూతురా చాలు.. నీ వేషాలు నన్ను చేసే మోసాలు కూతురా

.

ఊగిసలాడకే కూతురా .. నువ్వు ఉబలాట పడకే కూతురా ..

.

వయసు తుమ్మెదలు చెలరేగి.. తోటలో ముసిరేను.. ఎవ్వరినీ నమ్మకే కూతురా 

ఎవ్వరినీ నమ్మకే కూతురా .....

చపల చిత్తం విపరీతమౌతుంది.. చలియించకే వెర్రి కూతురా 

కపటాలు సరదాలు.. కవ్వించు సరసాలు.. కాలు జారేనేమో కూతురా 

కాలు.. జారేనేమో కూతురా 

ఊగిసలాడకే కూతురా .. నువ్వు ఉబలాటపడకే కూతురా 

.

ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ.. ఉర్రూతలూగకే కూతురా 

.ఆ..ఆ.. ఊగిసలాడకే వయసా .. నువ్వు ఉబలాటపడకే కూతురా 

అమ్మ నీ మాట ఎప్పుడైనా దాటానా, నా పట్టు దళ ఎలాంటిదో నీకు తెలియదా నేను ఎవ్వరిని భాద పెట్టనమ్మ నీవు చెప్పినట్లే వింటానమ్మ 

అని చెప్పి కూతురు బాయ్ ఫ్రెండ్ వచ్చాడమ్మ వేల్లోస్తాను అని చెప్పి మరీ వెళ్ళింది. 

.

అ తల్లి చుట్టప్రక్కవారికి తనకు తెలిసిన కధలు చెప్పుకుంటూ కాలక్షేపము చేస్తున్నది

చూపులు చురకత్తులు - మనసు దూది పింజాలు 

మమతలు మల్లెపూవులు - ఊహలు ఉషోదయాలు

మాటలు మౌన దీపాలు - చేతలు నల్లెరులు

జ్ఞానం జీవితానికి మార్గ0 - ఊపిరి బ్రతకటానికి మార్గ0

ఆశలజీవితమ్ సాగదు - నడుము ఇరిగిన కాపురం నిలబడదు 

మయూరి తలపులతో పురివిప్పే - తోలరి జల్లుకు మయూరి పరవశించే

సంకల్పంలో రూపం కనబడదు - భయంలో రూపం తరుముతుంది 

వియోగానికి గుండె బరువు - సంతోషానికి గుండె తేలిక

కాలచక్రాన్ని ఎవ్వరు ఆపలేరు

- నిగ్రహశక్తి ఉంటె మృత్యువును ఆపగలరు

జనన మరణాలు మనచేతిలో లేవు

- ధర్మాన్ని నడిచి సుఖంగా జీవించటమే

.

.

కాలానికి వ్యతరేకంగా సుఖం పొందలేవు

- మ్రుత్యవు వచ్చిన నీవు ఆపలేవు

దుష్టబుద్ధికి దారి చెరసాల

- ధర్మ బుద్ధికి దారి ప్రేమ మాల

మన బలహీనతె కల - కలనిజమవటం కల్లా

జోలతో నిద్రకు శాంతి - అదే కావాలి ప్రతిఒక్కరికి

ప్రకృతికి పరవసించేది మనస్సు - మనస్సును ప్రశాంత పరిచేది కల్పన

నోరువిప్పితే అబద్దాల పుట్ట - అయిన కోర్టు వారికి అదే కావాలి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!