చెవిలో చిన్న మాట !

చెవిలో చిన్న మాట !

విద్యార్ధి: టీచర్ మా అమ్మ మా నాన్న చెవిలో ఏదో ఒక చిన్న మాట చెప్పింది 

టీచెర్ : నాకెందుకు చెపుతావు, మీనాన్న నే ఏమి చెప్పాడో అడగ పోయావా 

విద్యార్ధి : అడిగాను టీచర్ మీ టీచర్ ఆడుగు, సమాధానము చెపుతుంది అన్నారు అందుకే అడుగుతున్నాను. 

టీచర్ : మీ అమ్మను అడగ పోయావా,

విద్యార్ధి : ఏదడిగినా పెద్ద విషయాలు నీ వెప్పుడు వినకూడదు, అందుకనే చేవిలోచేప్పాడు మీ నాన్న 

టీ చర్ : మీరు చెప్పిందినాకు ఏమి వెనబడుటలేదు, మీరు నా సెహ్విలో చేపనవారము లేదు పెద్దగా చెప్పండి 

ముందు నీ చెవిలో గుబిలి తీసుకొ బాగుగా వినబడుతుంది అన్నది విద్యార్ధితో . 

విద్యార్ధి : మీరు చెప్పవద్దు, మీ పాఠం వినావద్దు , మిమ్మల్ని అడగను 

టీ చెర్ , మా నాన్న చెవి కొరుకుతా అప్పుడే చెపుతాడు .. 

టిచర్ : అ ఆఅ ఏమిటిరా ఇంతలేవు అప్పుడే కోపమా ............. 

అందరూ ఒక్కటే నవ్వులు ...............

2. ప్రియుడు : ప్రియురాలుని చేవిలోచిన్న మాట చెపుతాను పార్కుచాటుకు వస్తావా 

ప్రియురాలు: నీవు చెవిలో చెప్పఖర లేదు, నేను నిన్ను ప్రేమెంచలేదు ఆ చెప్పేదేదో చెప్పు ఇక్కడే ఆనంద్ 

ప్రియుడు : పార్కులో జనం ఉన్నప్పుడు చెప్పుతున్నాడు: నీవు మంధరకు సూర్పనకు తక్కువగా ఉన్నావు అన్నాడు 

పార్కు లో వారు విని అసలే మగవారు మూర్ఖులు చెవులు ముక్కు కోస్తారు జాగర్తా 

ప్రియుడు : అ ఆఅ అంటం సరిపోయింది,........ రుసరుస అంటూ పోయింది ప్రియురాలు 

అందరూ ఒక్కటే నవ్వులు ...............

3. భర్తః : భార్య దగ్గర చేరి భర్త నెమ్మదిగా చెవిలో చిన్నమాట అన్నాడు 

భార్య: నాకేం చెవుడు లేదు నిమ్మదిగా వచ్చి చెప్పారు

భర్త: అయ్యో మరిచాను చేవుడునాకు కదూ, ఎదురింటావిడ ఏదో చెప్పి వెళ్ళింది నీవు లేనప్పుడు 

బార్య : ఏమిటి నేను లేనప్పుడు ఆమెతో సరస మాడారా

భర్త : అమ్మతోడు నాకు చెవిలో చెప్పింది, నేను పెద్దగా చెప్పమన్న చెప్పకుండా వెళ్ళింది 

భార్య : వేల్లికనుకుంటాను ఉండు

భర్త: ఏమిటి కనుక్కోని రావటానికి వెళుతున్నావా , యదురింటావిడను పిలిచి నీవు బయటకు పోతున్నావా 

బార్య : ఆవిడను తెస్తా సరసమాడు 

భర్తా : హరి ఎంతమాట ............. హరి అనాల్సినది నేను నీవు కాదు 

ఆ ............ అందరూ ఒక్కటే నవ్వులు .........

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!