Monday, September 12, 2016

మహిళలు మీకు మా జోహార్లు..

శుభోదయం !

.

నేటి తరం ఆడు వారు కూడా చక్కగామన సాంప్రదాయాలనుపాటిస్తున్నారు.

.

ఇంట్లో పూజలు,లలితా పారాయణం లాంటివి జరుపుకుంటున్నారు.

.

ఇంట్లో పూజలు,పండగలు ,యధావిదిగా భక్తి గా జరుపుకుంటున్నారు.

.

మన అభ్యున్నతికి తొడ్పడేదిఆడవాళ్ళే అన్నమాట నిజం చేస్తున్నారు..

.

మహిళలు మీకు మా జోహార్లు..

No comments:

Post a Comment