ఎటుల బ్రోతువో తెలియ! (రాగం చక్రవాకం...తాళం త్రిపుట..త్యాగరాజ కృతి) .

ఎటుల బ్రోతువో తెలియ!
(రాగం చక్రవాకం...తాళం త్రిపుట..త్యాగరాజ కృతి)
.
పల్లవి
ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామయ్య
అనుపల్లవి
కటకట నా చరితము కర్ణ కఠోరమయ్య
చరణం
వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి పుట్టు లోభులను పొట్టకై పొగడితి
దుష్టులతో గూడి దుష్కృత్యములు సల్పి రట్టు జేసిన త్యాగరాజుని దయతో

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!