ప్రాణం లేని నీడలు! (తిలక్ కవిత .)

-

ప్రాణం లేని నీడలు!

(తిలక్ కవిత .)

-

తిలక్ కవిత్వం అంటే కేవలం వెన్నల్లో ఆడపిల్లలు,

అత్తరు గుభాళింపులు, ఆకాశం లో అప్సరసలు, 

అమృతం కురిసే రాత్రులు మాత్రమే కాదు.

.

వెడలిపోయిన యుగయుగాలలో 

చచ్చిన పూర్వులు చేసిన శాసనాలు

నీకు తల్లి కడుపులో ఉన్నప్పుడే సంకెళ్లయి,

నువ్వు ఊపిరి పీల్చిననాడే ఉరిత్రాడయి,

పగపట్టిన పామై

కాలపు చీకటి లోయలన్నీ దాటి

నున్ను తరుముకొని తరుముకొని వస్తే 

లొంగిపోయిన లోహితాస్యుడవు!

.

- ప్రాణం లేని నీడలు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!