నా గురి నుండి...తప్పుకొండి..చూద్దాం!


-

నా గురి నుండి...తప్పుకొండి..చూద్దాం!

-

ఓ ప్రముఖ బిజినెస్ మాన్ ఒక జూ(Zoo) ప్రారంభించాడు

"తలా ఒక్కంటికి 50/- "

అని బోర్డు పెట్టాడు.. ఎవరు రాలేదు.. 

రేటు తగ్గించి 25/- చేసాడు.. ఎవరూ రాలేదు.. ఇంకా తగ్గించి.20/-..తరవాత 10/- అయినా ఎవరూ రాలేదు.. 

ఇలాకాదని "Entry Free" అని బోర్డు పెట్టాడు.. 

అంతే ఎక్కడినుంచి వచ్చారో తెలియదు కాని క్షణాల్లో నిండిపోయింది జూ..

అందరూ లోపలికి వెళ్ళాక హౌస్ ఫుల్ బోర్డు పెట్టి గేట్లు మూసేసి... సింహాన్ని వదిలాడు..

అందరూ ప్రాణభయంతో బయటికి పరుగులు తీసారు.... 

గేటు మూసి ఉంది.. 

గేటు ముందు బోర్డు ఉంది ..... 

ఎగ్జిట్ ఫీజు 200/-....

ఆ జూ కి జియో(Jio)zoo అని పేరు పెట్టారు..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!