మోహన్ దాస్ కరంచంద్ గాంధీ !

మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 

జననం అక్టోబరు 2, 1869 

పోరుబందరు(గుజరాత్) 

మరణం జనవరి 30, 1948 

హత్య చేయబడ్డాడు 

వృత్తి న్యాయవాది 

పదవి మహాత్మ, జాతి పిత 

భార్య/భర్త కస్తూర్బా 

సంతానం హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ 

తండ్రి కరంచంద్ గాంధీ 

తల్లి పుతలీ బాయి . కస్తురిభాయి గాంధీ గారి భార్య 

గాంధీ గురించి గాడ్సే

గాంధీని నిలదీయటానికి ఏటువంటి చట్టపరమయిన అవకాశం లేదు. నాకనిపుస్తున్నది అతను సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదని (There was no legal machinery by which [Gandhi] could be brought to book ... I felt that [he] should not be allowed to meet a natural death.)

గాంధీని తనెలా చంపాడో-గాడ్సేమాటలల : 

"పిస్టల్ నా కుడి అరచేతిలోఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి 'నమస్తే' అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే 'ఆఅహ్' అని కిందపడిపొయ్యాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని 'పోలీస్! పోలీస్! అని అరవటం మొదలు పెట్టాను.నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని అవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడతమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషందాకా, ఎవరూ కదలలేదు". 

నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపొయ్యే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్భంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళారు. అక్కడ DSP సర్దార్ జస్వంన్త్ సింగ్ మొదటి సమాచార నివేదిక (First Information Report)తయారు చేసాడు. న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు. ఇలా మన జాతి పిత గురించి తలచుకోవటం నాకు చాల ఆనందం గ ఉంది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!