మాతా అన్నపూర్ణేశ్వరీ!

-

మాతా అన్నపూర్ణేశ్వరీ!

-

ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి.

ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. 

మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు,

ఐశ్వర్యం కలుగుతాయి.

మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. 

ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ ‘ అనే అంతరార్థం 

అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 

బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. 

.

పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని . తెల్లని పుష్పాలతో అమ్మను పూజించాలి. 

.

“ హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా ” అనే మంత్రం జపించాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!