"తరువాత నువ్వే నువ్వే"!


-

"తరువాత నువ్వే నువ్వే"!

వయసులో ఉన్న ఒక అమ్మాయి ఏ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళ బామ్మ ఆమె వంక చూసి నవ్వుతూ "తరువాత నువ్వే నువ్వే" అనసాగింది.

అది ఆమెకి ఎంతో కోపాన్ని తెప్పించసాగింది. అలా అనవద్దని చెప్పినా బామ్మ వినడం లేదు 

ఒకరోజు ఎవరిదో చావుకు వెళ్ళింది ఆ అమ్మాయి..అక్కడ ఉన్న బామ్మకి చెప్పింది ఆ అమ్మాయి "తరువాత నువ్వే నువ్వే"

ఆ తరువాత బామ్మ పెళ్ళిళ్ళలో ఆ అమ్మాయిని చూసిన బామ్మ "తరువాత నువ్వే నువ్వే" అనడం మానేసింది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!