వదలని నారాయణుడు !




-

వదలని నారాయణుడు !

-

.నారాయణ మంత్రం

హిరణ్యకశిపుడు, తన ఆంతరంగిక మంత్రులతో రహస్య సమావేశం ఏర్పాటు 

చేసాడు .ప్రహ్లాదుని మార్చటం ఎలా? అన్నదాని మీద చాలా చర్చ జరిగింది .

ప్రహ్లాదుని బడి మార్చి , ఆంధ్రప్రదేశ్ లోని కార్పోరేట్ రెసిడెన్సియల్ స్కూల్ లో వేయాలని నిర్నయించారు .

అలాగే చేసారు . కాని హరి నామం విడువలేదు ప్రహ్లాదుడు 

.ఎందుకిలా జరిగిందని అందరు తలలు పట్టుకొన్నారు

వాళ్ళలో ఒకడికి బల్బ్ వెలిగింది .

.

ప్రహ్లాదుని స్కూల్ పేరు " నారాయణ రెసిడెన్సియల్" అని

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!