కాస్త వెతకనివ్వండి!

                                     కాస్త వెతకనివ్వండి!


ఒక పార్కులో ఇద్దరు ప్రేమికులు కూర్చున్నారు. 

ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

"రాణీ! నీ కళ్ళల్లో నాకు ప్రపంచమంతా కనబడుతోంది" అన్నాడు గౌతమ్.

వాళ్ళిద్దరినీ చాలా సేపటినుంచీ గమనిస్తున్న ఒక అగంతకుడు కంగారుగా వాళ్ళ దగ్గరకొచ్చి"బాబూ! వారం రోజుల నుంచి నా కొడుకు కనిపించడంలేదు. మాకు కంగారుగావుంది. జాడ తెలియడంలేదు. కొంచెం వెతుక్కోనిస్తారా?" అన్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!