ఆత్మసారం..... సంసారం!



-

ఆత్మసారం..... సంసారం!

-

మోయలేని ఒక బారాన్ని తుదివరకూ లాగడం ..

ఈదలేని సాగరాన్ని అయోమయంగా ఈదడం 

బందాల ఉప్పెనలకు ఎదురొడ్డి నిలబడడం 

సుఖ దుఖాల ఈదురుగాలులకు చలించకుండా ఉండగలగటం 

మనిషిగా నీ కర్తవ్యం అయితే,,,,,,

తుదకు ఏమీకాని నీవారందరికీ వీడ్కోలిచ్చి 

ఒంటరిపయనం సాగించడం 

ఇదే ఆత్మసారం..... సంసారం

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!