సుభాషితాలు !

-

సుభాషితాలు !

-

అక్షరంబు వలయు కుక్షి జీవనులకు 

అక్షరంబు జిహ్వ కిక్షు రసము 

అక్షరంబు తన్ను రక్షించు గావున 

నక్షరంబు నందరు నేర్వవలయు 

అక్షరంబు లోక రక్షితంబు. 

-

అర్థము:- అక్షరమ్ము అనగా చదువు. 

అది నాలుకకు చెరుకు రసము వంటిది,

అది మనలను రక్షిస్తుంది,కూడు పెడుతుంది,

అది లోకాన్ని రక్షిస్తుంది.కావున అందరు చదువు నేర్చుకో వలయును.


Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!