కవ్వించేకళ్ళు- వాః హీ దా!



-

కవ్వించేకళ్ళు- వాః హీ దా!

-

తురక మతంబున బుట్టియు

చిరకాలము పేరుగాంచె సినిమా నటిగాన్ !

తెరపై హిందూ స్త్రీయై,

వరలక్ష్మీ వ్రతముఁ జేసె వహిదా రెహమాన్.

---డా.ఆచార్య ఫణీంద్ర

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!