ఆదిదేవ నమస్తుభ్యం!!



.

ఆదిదేవ నమస్తుభ్యం!!

.

నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, 

అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే 

ప్రత్యక్ష భగవానుడుసూర్యడు.

.

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదమమ భాస్కర

దివార నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll

.

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము.

భాస్కరా! నన్ను కరిణిమ్చు. ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.

_

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!