నా భారతి! ..


-

నా భారతి!

.

సహనానికి

ప్రతీక నా భారతి

నా దేశంలో సహనం

లేదంటే

ప్రపంచంలో ఏ దేశానికి

సహనము అనే

మాటకే

అర్ధం తెలీదు

-

Ps నాకు ఈ పద్యం గుర్తుకు వస్తోంది ఎందుకో?

.

"అలుగుటయే యెరుంగని మహా మహామహితాత్ముడజాతశత్రుడే

అలిగిన నాడు సాగరములన్నియు ఏకము గాకపోవు క

ర్ణులు పదివేవురైన అని నొత్తురు సత్తురు రాజరాజా నా

పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావుమెల్లరన్.."

...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!