విశ్వామిత్రుడు!!

                                          విశ్వామిత్రుడు!

 విశ్వామిత్రుడు!

-

అంతా అయిన తరువాత ... 

ఈలా సన్యాసం అంటే నేను ఎలా చచ్చేది 

ముసలి మొగుడా!! ..

.

విశ్వ + అమిత్రుడు = విశ్వామిత్రుడు అవుతుంది. ఇది సవర్ణదీర్ఘ సంధి. ఈ విధంగా తీసుకుంటే విశ్వానికి విశ్వామిత్రుడు శత్రువు అని అర్థం వస్తుంది.

కాని, మహామహుల విషయంలో దుష్టమైన అర్థం తీసికోరాదు కనుక, విశ్వానికి మిత్రుడు అనే అర్థం లోనే విశ్వామిత్ర పదాన్ని తీసుకోవాలి.

ఇది నిజానికి విశ్వ + ఆమిత్ర = విశ్వామిత్ర అవుతుంది ఆమిత్రుడు అంటే సర్వదా, ఎల్లకాలము లందూ మిత్రుడు అని .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!