ఆరుద్ర, విశ్వనాథ.! .

-

ఆరుద్ర, విశ్వనాథ.!

.

యిద్దరూ -కవిపండితులే, 

సాహిత్యసముద్రాన్ని ఔపోసన పట్టినవారే. 

ఇద్దరికీ పోలికలతో బాటు తేడాలూ వున్నాయి. 

ఒకరిది అభ్యుదయ మార్గం, 

మరొకరది సంప్రదాయమార్గం.

పోలికలు, తేడాలు సులభంగా తెలిసేట్లా

యిద్దర్నీ కలిపి వేశారు బాపు 

-ఆరుద్ర,-విశ్వనాథ. 

చూడండి ఆయన చమత్కారం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!