నిధిచాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా !

నిధిచాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా !

.

పల్లవి

నిధిచాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా 

(నిధిచాల)

అనుపల్లవి

దధి నవనీత క్శీరములు రుచియో దాషరథి ధ్యాన భజన సుధారసము రుచియో 

(నిధిచాల)

చరణం

దమ షమమను గంగా స్నానము సుఖమా 

కర్దమ దుర్విశయ కూప స్నానము సుఖమా

మమత బంధన యుత నరస్తుతి సుఖమా 

సురపతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా 

(నిధిచాల)-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!