ఒకనాటి గృహలక్ష్మి పత్రికలోని చిత్రం!

ఒకనాటి గృహలక్ష్మి పత్రికలోని చిత్రం!

.

డా. యన్. కేసరి గారు స్థాపించిన

గృహలక్ష్మి పత్రికలోని ఈ చిత్రం

అరణ్యవాసం వెళ్ళిన రాముని వెంట

సీత కూడా వెళ్ళిందికదా

ఆ అరణ్యంలో అత్రి మహాముని

ఆశ్రమం వెళ్ళినపుడు అనసూయను

కలిసిన సందర్భములో ఆమె సీతను

ఆశీర్వందించినది అది ఈ గృహలక్ష్మి

పత్రికలో చిత్రించారు. చూడండి-

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!