-ఎక్కడ చచ్చారూ --అను ఒక ఇల్లాలి జాలి కధ!

-ఎక్కడ చచ్చారూ --అను ఒక ఇల్లాలి జాలి కధ!

-

ప్రదీప్, రాధిక మాల్ కి వెళ్ళాలి అనుకున్నారు

.

అక్కడకి వెళ్ళాక అక్కడి రద్దీ లో తప్పిపోయారు .

.

.

రాధిక విసిగి పోయింది.

.

ఫోన్ ఎత్తి రింగ్ చేసింది.

.

.

ఎక్కడ ఉన్నారు?(ఎక్కడ చచ్చారూ)

అడిగింది

.

.

.

"మనం రెండు సంవత్సరాల క్రితం నీ పుట్టిన రోజు సందర్భంగా నెక్లెస్ కొనాలీ అనుకున్నాము గుర్తుందా . 

.

.

.

కోపం అంతా ఎగిరిపోయింది రాధిక కి 

.

.

అవును . గుర్తుంది. ఏదో ఒకరోజున నీకు అది కొనిపెడతాను అన్నారు మీరు .

.

.

.

.

"అవును. అన్నాను ."

.

.

.

అక్కడ ఉన్నారా?

.

.

.

.

దాని ఎదురుగా ఉన్న జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగుతున్నాను .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!