ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను.!
ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను.! . ఏలవచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను ఈమాయదారి కృష్ణుడొచ్చి మహిమచూపెను చెట్టుమీఅద బట్టలన్నీ మూతకట్టెను పత్తబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ||ఏల || ఉట్టిమేది పాలు పెరుగు దొ0గలి0చెను కట్టబోతె దొరకడమ్మ చిన్ని కృష్ణుదు