🌹🌺 జేసు దాసు గారి 80 వసంతాలు . 🌺🌹

🌹🌺 జేసు దాసు గారి 80 వసంతాలు . 🌺🌹


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏


*ఓ......జేసుదాసు గారి పాటలా! ఓ...ఆయిన వాయిస్ బాగుంటుంది.


కానీ..ఐ హేట్ హిం. అమ్మయిల జీన్స్ మీద...డ్రస్సింగ్ మీద కామెంట్


చేశాడు! పైగా అబ్బాయిలతో కలిపి సెల్ఫీలు అవీ తీసుకోవడం...పధ్ధతి


కాదు...అంటూ కామెంట్ చేశాడు! క్రిస్టియన్ కదా!*.....


*అవును ..అతను క్రిస్టియనే. రోమన్ కేథలిక్.


కట్టస్సెరి జోసెఫ్ ఏసుదాస్గారు. కె.జె.ఏసుదాస్ గారు.


ఎందరో హిందూ దేవుళ్ళను వేలకొద్దీ కీర్తనలతో గానం చేసిన గొప్ప


గాయకుడు! శబరిమల లో అయ్యప్ప కు


జోలపాట....హరివరాసనం...పాట ప్రతిరోజు నిద్రపుచ్చేముందు


వినిపిస్తారు!*


🚩🚩🚩🚩


*నిజమే.....దేనికైనా టేస్ట్ ఉండాలి! అయినా ఈ స్పీడ్ యుగంలో


ఈ మాధుర్య గళ సంగీతం ఎవరు వింటారు?!


*అయ్యప్పను...కర్ణాటక లోని మూకాంబికను...ఏవో కొన్ని చిన్న టెంపుల్స్


ను ఏసుదాస్ గారు దర్శించేవారు. కానీ ప్రసిధ్ధ హిందూ ఆలయాల లోకి


ప్రవేశం నిషిధ్ధం!*


*అయ్యా...నేను క్రిస్టియన్ అయినా...హిందూ


మతమంటే...నమ్మకముంది. మీ దేవుళ్ళను ఎన్నో విధాల కీర్తించాను.


నాకు దర్శనమిప్పించండి* అని పర్సనల్ లెటర్స్ వ్రాస్తే...ట్రావెంకూర్


పద్మనాభస్వామి దేవాలయం...గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ వారు


ప్రవేశం అనుమతించారు!*


🚩🚩🚩🚩


*నిదురరాని తీయని రేయి....నిను పిలిచెను వలపుల హాయి...


మధురమైన కలహాలన్నీ...మనసుపడే ముచ్చటలాయే*....


*తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే....తగువెట్టా


తీరేది!..తలుపు తీయవే భామా*...


ఆ స్వరం వింటే ఎలాంటి భార్య మనసైనా కరగిపోవాల్సిందే!


*హరివరాసనం....విశ్వమోహనం.....ఈ ఆలాపన వింటే...ఆ


మాధుర్యానికి....ఏ మతం వారైనా...ముగ్ధులవ్వాల్సిందే!*


*మహా గణపతిం...మనసాస్మరామి....మహా గణపతిం....


సంగీతజ్ఞులెందరో పాడగా విన్నా....ఆయన గొంతులో...మరింత


మధురిమ సంతరించుకుంటుంది!*


*సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం....రేడియో లో


చిన్నప్పటి నుండి పరిచయమైన ఆ గీతం మరచిపోలేం!


*కరిగే కాలమా....కాసేపు ఆగవమ్మా!*....అని పాడితే....కాలం కూడా ఒక్క


క్షణం...ఆగి తిరిగి చూడాల్సిందే...ఆ పాడే గంధర్వుడెవరో అని!*


🚩🚩🚩🚩


*తెలుగు సినిమాకు 1964 లో బంగారుతిమ్మరాజు మూవీ కోసం పాడిన


*ఓ....నిండు చందామామ...నిగనిగల భామ...పాటతో పరిచయమైన


శ్రీ.కె.జె.ఏసుదాస్ గారు...ఇప్పటి వరకు భారతీయభాషలన్నింటిలో కలిపి


70000 పాటలు పైగా పాడారంటే....వారి గొప్పతనాన్ని ఏమని


వర్ణించగలం.*


*గాన గంధర్వన్ - అనే బిరుదుకు సార్థకత లభించింది...వారికివ్వడం


వల్ల.*


*ఇక పద్మశ్రీ, పద్మభూషణ్ & పద్మ విభూషణ్ లు ఉండనే ఉన్నాయి...7


జాతీయ అవార్డులతో బాటు వారి ఖాతాలో! *


*ఒక విశ్లేషణ ప్రకారం....వారు లక్ష పైగానే పాటలు పాడారని విన్నాను.


గిన్నీస్ బుక్ రికార్డ్ అయిఉంటుంది కదా మరి!*


*మళయాళం లో విన్నా, తమిళం లో విన్నా, కన్నడం లో విన్నా...మరే


భాష లో విన్నా...ఆ భాష అసలు అర్థం కాక పోయినా సరే..ఆ స్వర


మాధుర్యానికి కైమోడ్పు చేయవలసిందే!


*ఈ రోజు 10 జనవరి 1940 - వారి 80 వ పుట్టిన రోజు


5 దశాబ్ధాలుగా


స్వర రాగ గంగా ప్రవాహం...లాగా సాగుతున్న ఆ సుస్వరమూర్తి....మరిన్ని


పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ కొన్ని వారు ఆలపించిన


గీతాలను విందాం...చూద్దాం.*


🌹🌿🌹🌿🌹🌿🌹


స్వర రాగ గంగా ప్రవాహమే....... (సరిగమలు).


https://youtu.be/q2iBafrwvQY


తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి...... (ప్రేమ పక్షులు).


https://youtu.be/lRNLGtehI3c


పచ్చని చిలుకలు తోడుంటే...... (భారతీయుడు).


https://youtu.be/eqq-1OHLHA0


తెలవారదేమో స్వామి.........(శృతి లయలు).


https://youtu.be/96W04898pQE


సింధు భైరవి.

🚩🚩🚩🚩


మహా గణపతిం...మనసా స్మరామి...


https://youtu.be/1uzl_LYShto


మరి మరి నిన్నే మొరలిడ.....


https://youtu.be/eryatGZIpF0


రసమంజరీ......


https://youtu.be/YEGJs0QRU7U


🚩🚩🚩🚩


కదిలే కాలమా....కాసేపు ఆగవమ్మా......(పెద రాయుడు.)


https://youtu.be/1NLgu3vLhus


హరివరాసనం....విశ్వమోహనం.... (స్వామి అయ్యప్ప స్తుతి.)


https://youtu.be/nyBZL1TxnPs


సాగర తీర సమీపాన తరగని కావ్య సుధామధురం........(మేరీ మాత.)


https://youtu.be/M_BiwUXYThQ


ఆదిదంపతులే అభిమానించే..........(మిథునం.)


https://youtu.be/5CIqYXw7Yzc


ఆటకదరా శివా...ఆటకద కేశవా.........(మిథునం.)


https://youtu.be/jBv-QNaGmaY


నగుమోము గనలేని.......(అల్లుడు గారు.)


https://youtu.be/1T6hJKUqW1M


దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.......(అంతులేని కథ.)


https://youtu.be/1glbOonYSng


ఓ....నిండుచందమామ నిగనిగల భామ......(బంగారు తిమ్మరాజు.)


https://youtu.be/jIzhosqicfI


చిన్ని చిన్ని కన్నయ్యా..కన్నులలో నీవయ్యా..........(భద్రకాళి.)


https://youtu.be/h9orT_4wNvI


సిగలో అవి విరులో..........(మేఘ సందేశం.)


https://youtu.be/Jn2obMbw87g


నవరస సుమ మాలిక...నా జీవనాధార నవ రాగ మాలిక......(మేఘ సందేశం.)


https://youtu.be/qecef0I79Mg


సుక్కల్లే తోచావే...........(నిరీక్షణ.)


https://youtu.be/1DO7e-U141g


లలిత ప్రియ కమలం విరిసినది............(రుద్రవీణ.)


https://youtu.be/-s3cdlJFhes


ఆ పూలరంగు...నీ చీరచెంగు.........(దొంగ- పోలీస్.)


https://youtu.be/KF0RGK_zYe0


నీవు నాపక్కనుంటే హాయి......(శివమెత్తిన సత్యం.)


https://youtu.be/nO6PLiCslgI


ఇదేలే తరతరాల చరితం......(పెద్దరికం.)


https://youtu.be/RdbBY3ZqirE


ఆకాశ దేశాన...ఆషాఢమాసాన.........(మేఘ సందేశం.)


https://youtu.be/KDb67BTbvmY


స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణా.......(గురువాయూరప్పన్ స్తుతి.)


https://youtu.be/K6gKGF8N72M


మళయాళం.

🚩🚩🚩🚩


దేవసభాతలం..............(హిజ్ హైనెస్ అబ్దుల్లా.)


https://youtu.be/soyx2Ynuaz8


రఘువంశ పతే పరిపాలయమాం...........(భరతం.)


https://youtu.be/LQswhqFAzJA


కాలిందియిల్...........(సింధూర రేఖ.)


https://youtu.be/Yni-pjkFgpU


శ్రీ వినాయకం............(భరతం.)


https://youtu.be/eD2PhS9aszI


క్షీరసాగర శయన.............(సొపనం.)


https://youtu.be/ALqweK8DfUg


హిందీ.

🚩🚩🚩🚩


గోరి తేరా గావ్ బడా ప్యారా......(చిత్ చోర్.)


https://youtu.be/vejr2_PXVQo


ఆజ్ సె పెహ్లే...ఆజ్ సె జ్యాదా......(చిత్ చోర్.)


https://youtu.be/52bcuHsFHfE


జబ్ దీప్ జలే ఆనా.......(చిత్ చోర్.)


https://youtu.be/ah1T5cTZmo8


తుజో మేరే సుర్ మే........(చిత్ చోర్.)


https://youtu.be/U06da2bGzys


జానేమన్ జానేమన్ తేరే దో నయన్.......(ఛోటీ సీ బాత్.)


https://youtu.be/nArcn5fNV4M


సుర్మయి అఖియోమే......(సద్మా).


https://youtu.be/V5qMS-K8eYY


చాంద్ జైసే ముఖ్ డే పె బిందియా సితారా.....(సావన్ కె ఆనే దో.)


https://youtu.be/u4wmmGrI4pE


కహా సే ఆయే బద్ రా.......(చష్మే బద్దూర్.)


https://youtu.be/btEihqzggYw


కా కరూ సజని ఆయేన బాలం.......(స్వామి.)


https://youtu.be/R-bvaFL-IOs


దిల్ కె టుక్ డే టుక్ డే......(దాదా.)


https://youtu.be/5BBBn9xV90Q


జిందగీ మెహక్ జాతీ హై.......(హత్య.)


https://youtu.be/9XhVFqQR550


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!