గజేంద్ర మోక్షం పద్యాలు.
గజేంద్ర మోక్షం పద్యాలు. . కరి దిగుచు మకరి సరసికి కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !! . కలడందురు దీనుల యెడ కలడందురు భక్త యోగి గణముల పాలం గలడందురన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో !! . లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వడు ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !! . ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై? ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !! . లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !! . అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి హ్వల నాగేంద్ర...
అద్భుతమైన వివరణ సర్.
ReplyDeleteVery nice reply
Deleteఅద్భుతం సార్. ధన్యోస్మి. ప్రణామాలు
Deleteధన్యవాదాలు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteవివరణ చాలా మధురం గా ఉంది
ReplyDeleteఅద్భుతమైన వివరణ , really thank you
ReplyDeleteSarswati varnana ee ee kalalo ee ee Rangolo untundo vivarincharu.
ReplyDeleteDhanyavaadhamulu sir
ReplyDeleteసరస్వతీదేవి వర్ణన అమోఘం అద్భుతం.
ReplyDeleteఇలాంటి వర్ణన ఆమహానుభావునికే సాధ్యం. వివరణ చక్కగా ఉంది.
ReplyDeleteఅమోఘం. పదాలకందని భావం.
ReplyDeleteపోతన గారి కవిత్వం అథ్భుతం
ReplyDeleteనిండా బాగున్నది. గ్గానీ, మాత అని కాకోకుండగ మన అచ్చ తెలుగులే అమ్మ అటే ఉంగా బాగుండేది ఉన్నై.
ReplyDeleteగుర్రపు స్వారీ గమనం లా వుంది పద్యం
ReplyDelete🙏
ReplyDeleteపోతన గారికి కవులలో సాటి ఎవరూలేరు అనటానికి ఈ పద్యం ఒకటీ చాలు. శారదాదేవి సాక్షాత్తు పోతనగా వచ్చారా అనే ఊహ రాక తప్పదు.
ReplyDeleteచాలా బాగుంది
ReplyDelete