శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(13/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(13/5/15.)

.

చనువారింగని యేడ్చువారు జముడా! .సత్యంబుగా వత్తుమే

మనుమానింబక లేదు నమ్ముమని తా . రావేళ నారేవునన్

మునుగంబోవుచు బాసచేయుట సుమీ .ముమ్మాటికిం జూడగా

చెనటుల్గానరు దీని భావమిదివో . శ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీకాళహస్తీశ్వరా!

మరణించినవారినిజూఁచి ఏడ్చువారు ఓ యమదర్మరాజా!మేము కూడ తప్పనిసరి మరణించెదము. వీని వెనుకే వచ్చెదము.ఇందులో ఏమి సందేహము లేదు 

అని శవ సంస్కారవేళ యందు,స్నానాదులు చేయు రేవు నందు పలుకులు పలుకుయే అగును.కానీ ఇది నిజమని భావించరు

.ఎంతవెదికిననూ ఇందులోని తెలివి తక్కువను వారు కనిపెట్టలేరు గాని,

చావు యొక్క నైజ గుణము ఇదే

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!