ఇది బుడుగు సొంత బాధ.!

ఇది బుడుగు సొంత బాధ.!

.

.

‘మాస్టార్లకసలు తెలివుండదు. ఒక మేస్టారేమో కుడివైపు మెలి పెడతాడు. 

ఇంకొన్నాళ్లకి కొత్త వాడొ స్తాడు కదా? వాడేమో ఎడమవైపు మెలి పెడతాడు. 

ఇలా అవుతే చెవి పాడైపోదూ? అందుకనీ ఎటేపు మెలిపెట్టాలో కొత్త మేష్టరు 

ముందుగా పాత మేష్టరును కనుక్కుని రావాలి. లేదా మనలాంటి పెద్ద మనిషినడగాలి

.

. ‘నేనేం చిన్నపిల్లాణ్ని కాదు అంటే అమ్మ వినదు. కుర్రకుంకా అంటుంది. 

‘బుడుగు బొబ్బ పోసుకుందు గాని లాఅమ్మ,’ అనీ ‘బువ్వ పెత్తనా బులుగూ’ అని

అంతే నాకు ఎంత అవమానం. చెపితే వినరూ…’

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !