శ్రీకాళహస్తీశ్వర శతకము.!.. ధూర్జటి...(8/5/15.)

శ్రీకాళహస్తీశ్వర శతకము.!.. ధూర్జటి...(8/5/15.)

.

ఆలంచున్మెడగట్టి, శానికి నప త్యశ్రేణి కల్పించి, త

ద్బాలవ్రాతము నిచ్చి పుచ్చుకొను సం బందంబుగావించి, యా

మాలార్కంబున బాంధవంబనెడి ప్రే మండొందురం ద్రిప్పగా, 

సీలన్సీలనమర్చినట్లొసంగితో శ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీకాళహస్తీశ్వరా!సంసారమనెడి రంగుల రాట్నములో భార్యయనెడి స్త్రీనిచేర్చి

,ఆమెకు సంతానము కల్పించి,ఆ సంతానమునకు ఆల్లుళ్ళను,కోడళ్ళను

ఇచ్చుట పుచ్చుకొనుట అను ఏర్పాటు చేసి వారిపై బందుత్వము అను భారము మోపి,గొలుసునకు తగిలించిన ఒక్కొక్క కొక్కెములవలె అమర్చితివి!

ఇంకెచ్చటికిని సంసారి పోజాలకుండునట్లు చేసితివి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !