.కాశి యాత్ర

"మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్

నా యిల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక నెం

తో యల్లాడిన యీ శరీర మిపుడిందున్ గట్టెలన్ గాలుచో

నా యిల్లాలును రాదు పుత్రుడును తోడై రాడు తప్పింపగన్.!.

(బలిజే పల్లి లక్ష్మి కాంత కవి....సత్య హరిచంద్ర నాటకం.)

.

కళ్ళెదుట కాలే శవాల్ని చూస్తుంటే, "మరి ఇవన్నీ అశాశ్వతం అయితే, ఏది శాశ్వతం ?"

అన్న సందేహం కలుగక మానదు.

..కాశి యాత్ర .....నాకు..ఒకస్మశానానికి..వెళ్లివచ్చిన వైరాగ్యం..తెచ్చింది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !