గాడ్స్ గాంధీ ని చంపిన దుర్మార్గుడు! . అంతే అంతకు మించిన చరిత్రను దేనిని భారత ప్రజలకు తెలియనివ్వలేదు.ప్రభుత్వం కసబ్ ను కోర్ట్ లో విచారించి నప్పుడు అతని వాదనలను, అభిప్రాయాలను ఏ రోజుకారోజు పత్రికలకు వెల్లడించేవారు. అతను భారతీయుడు కాకా పోయిన భారత జాతి ఫై యుద్ధమ్ చేసిన అతనికి సహజ న్యాయాన్ని అందించారు. అతని అభిప్రాయాన్ని లోకానికి తెలియజేసే అవకాశం ఇచ్చారు.ఉగ్రవాదులు కాల్పుల్లో మరణిస్తే అతని శవాన్ని అతను కుటుంబ సభ్యుల కిచ్చి అతని మత ఆచారాల ప్రకారంగా అంతిమ సంస్కారానికి అవకాశం ఇస్తున్నారు. మరి గాడ్స్ కు ఎంజారిగింది? అతన్ని ఉరి తీసి అతని శవాన్ని కుటుంబానికి అప్పజెప్పకుండాి ప్రభుత్వమే రహస్యంగా కాల్చివేసి ఆ భూడిదను ఓ మురికి కాలువలో పారబోసారు , ఇది నెహ్రు ప్రభుత్వం మానవ హక్కుల కు ఇచ్చిన విలువ.ముస్లిమ్స్ కు ,ఉగ్రవాదులకు ఏమైనా జరుగుతే గోగ్గోలు పెట్టె కమ్యూనిస్టులు నెహ్రు కుతామ వంతు సహాయ సహా కారం స్క్రీన్ ప్లే అందించారు. . నాథురామ్ గాడ్సే,నారాయణ్ ఆప్టే, గోపాల్ గాడ్సే ల యొక్క గాంధీ హత్యా నేరాల ఫై కోర్ట్ లో రహస్య విచారణ జరిపించారు.అందులో గాడ్సే,ఆప్టే ల వాంగ్మూలాలను,వారి వివరణాలను ఎందుకు హత్యా చేయవలసి...