🚩శ్రీకృష్ణుడు .🌹

🚩శ్రీకృష్ణుడు .🌹


👉🏿అవతార పురుషుడు. నరనారాయణులలో నారాయణుడు.


లీలామానుష విగ్రహ స్వరూపుడు. కారణజన్ముడు.


శ్రీకృష్ణ భగవత్తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినవారు


భీష్మాచార్యుడు, పాండవులు మాత్రమే.


రాజసూయ యాగ సమయంలో రాజులంతా చూస్తుండగా


సుదర్శనచక్రం శిశుపాలుడి తలను ఖండించింది.


ఒక కొండలా అతడి తల క్రిందబడింది.


వెంటనే ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ


బయటకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది.


ఆ కాంతిపుంజమే జీవాత్మ. అలా పరమాత్మలో జీవాత్మ ఐక్యం కావడాన్ని అక్కడి రాజులందరూ ప్రత్యక్షంగా వీక్షించారు.


శ్రీకృష్ణుడిని మానవమాత్రుడైన దైవంగా కీర్తించారు.


ఈయన అవతార పురుషుడు.


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!