ఎంత చక్కటి అందం.... ఎన్నాలదో ఈ అనందం...
ఎంత చక్కటి అందం.... ఎన్నాలదో ఈ అనందం... అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం అందమె ఆనందం పడమట సంధ్యా రాగం కుడి ఎడమల కుసుమ పరాగం //పడమట // ఒడిలో చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం //అందమె // పడిలేచే కడలి తరంగం .. ఓ .. పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం // పడిలేచే // సుడిగాలిలో .. ఓ .. సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం ... // అందమె //