🌹అమ్మలగన్న అమ్మ... చాల పెద్దమ్మ 🌹

🌹అమ్మలగన్న అమ్మ... చాల పెద్దమ్మ 🌹


💥💥💥


అమ్మను అర్థం చేసుకుంటే ప్రకృతిని అర్థం చేసుకున్నట్టే

.

ప్రకృతిని అర్థం చేసుకుంటే సకల సృష్టినీ అర్థం చేసుకున్నట్టే.


సృష్టిని అర్థం చేసుకుంటే మనల్ని మనం అర్థం చేసుకున్నట్టే.


ఎందుకంటే, స్థూలసృష్టికి సూక్ష్మరూపమే మనం.


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె


ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో


నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా


యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్!


(భాగ -ప్ర -౮)

....

ఈ పద్యంలో ఆరడిపుచ్చడం అంటే, బాధని కలిగించడం


అనే అర్థం వస్తుందనుకుంటాను.


ఇక్కడ పుచ్చు అంటే తీర్చు అని అర్థంకాదు. "


నిద్రపుచ్చు", "కప్పిపుచ్చు", "మోసపుచ్చు", "చిన్నపుచ్చు"


ఇలాగే "ఆరడిపుచ్చు".


సురారులని (రాక్షసులని) సంహరించడంవల్ల వాళ్ళ


అమ్మ కడుపుకి కోతే కదా.


"సురారులమ్మ కడుపారడిపుచ్చిన యమ్మ" అంటే


రాక్షసులని సంహరించడం ద్వారా వారి తల్లికి కడుపుకోత


కలిగించినతల్లి అని అర్థమని నేను చదువుకున్నాను.


విశ్వనాథ వారు సాహిత్యసురభిలో కూడా ఇదే అర్థమిచ్చినట్టు గుర్తు.🙏🏿


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


Comments

  1. Entha challaga vivarana chesaru TQ sir. Teleeni variki koodanu challaga teliparu.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!