వాతాపి గణపతిం భజేహం ..!

వాతాపి గణపతిం భజేహం ..!

.

వాతాపి గణపతిం భజే

హం వారణాస్యం వరప్రదం | | వాతాపి | |

భూతాది సంసేవిత చరణం

భూత భౌతికా ప్రపంచ భరణం

వీతరాగిణం వినత యోగినం

విశ్వకారణం విఘ్నవారణం

పురాకుంభ సంభవమునివర

ప్రపూజితం త్రికోణ* మధ్యగతం

మురారీ ప్రముఖ ద్యుపాసితం

మూలాధారా క్షేత్రాస్థితం

పరాది చత్వారి వాగాత్మకం

ప్రణవ స్వరూప వక్రతుండం

నితంతరం నిటల* చంద్రఖండం

నిజ వామకర విదృతేక్షు దండం

కరాంబుజపాశ బీజాపూరం

కలుష విదూరం భూతాకారం

హరాది గురుగుహ తోషిత బింబం

హంసధ్వని భూషిత హేరంబం | | వాతాపి | |

.

ముత్తుస్వామి దీక్షితార్ రచించిన ఈ కృతిలో త్రికోణ అనే పదం త్రిభువన గా, నిటల 

.

అనే పదం నిఖిల గా, ఘంటసాల గానంచేసిన వినాయక చవితి చిత్రంలో పాడారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!