శివోహం !!

శుభోదయం .......అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ......
శివోహం !!

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ |..

(మనం చేయు ప్రతి పని లోను సదా శివుని పూజ ఉన్నది అని అర్ధం....)

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.