నావుడు , అనవుడు..ఎవరు

తెలుగు లో బాష ప్రవీణ చేసాడుట ఒక కుర్రవాడు.... 

అతను నన్ను అడిగిన ప్రశ్న.. పరవస్తు చిన్నయ సూరి మిత్ర బేదం లో నావుడు , అనవుడు..ఎవరు

వారితో కధకు సంబధం ఏమిటి నాకు తెలియుట లేదు.. మీరు వివరింప గలరా...

అంటే నేను అవాక్కు అయ్యెను...


Jogarao Venkata Rama Sambhara

ఆర్యా,

శుభోదయ నమస్కారములు

తెలుగు పండితుల వారి ప్రశ్నకు సమాధానము ఇది

నావుడు, అనవుడు కరటక దమనకుల బిడ్డలు.

నావుడు కరటకుని కుమారుడు అనవుడు దమనకుని పుత్రుడు.

వీరిరువురు మారీచ సుబాహువుల ముని మనుమలు

కరటకుడి కొడుకు నావుడు

నావుడి భార్య కింతు

దమనకుడి కొడుకు అనవుడు

అనవుడి భార్య పరంతు

నావుడు కింతు ల సంతానము పశ్చాత్

అనవుడు పరంతు ల సంతానము భవతి భవంతు

ఇంకా ఇంకా చాలా వుంది లెండి.

జోగారావు

Comments

  1. అహహా!!! ప్రశ్న కంటే సమాధానం బాగుంది. :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!