మహా ముని కుశనాభుడు....

మహా ముని కుశనాభుడు....

క్షమా దానాం క్షమా సత్యం క్షమా యజ్ఞస్య పుత్రికా

క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్


క్షమా గుణమే దానము, సత్యము, క్షమయే గొప్ప యజ్ఞము, క్షమాగుణమే యశస్సు, క్షమించడమే ధర్మం, క్షమా గుణం చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఓ పుత్రికలారా!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!