పరిషం !

పరిషం !

ఎవరో అన్నారు... బ్రాహ్మణులు కచ్చితంగా పరిషం పట్టాలి 

(కంచం చుట్టూ చేయి తిప్పి, నీళ్లు చిలకరించే వ్యవహారం). సదాచారాలు పాటించాల్సిందే. కానీ అలవి కాని చోట, వీలు కాని వేళ తప్పదు, అత్యవసరం అంటే ఎలా సాధ్యం?

అసలు పరిషం పట్టే వ్యవహారం ఎందుకు వచ్చింది.

అలికిన నేలపై కూర్చుని తినేటపుడు సూక్ష్మ జీవులు విస్తరిలోకి పాకకుండా వుండేదుకు. అలాగే వీలయితే పక్కనో మద్ద,.. 

వాటికి కాస్త ఆహారంగా. 

ఇప్పుడు అలికిన నేలలు లేవు, విస్తర్ల భోజనాలూ అరుదు. పాటించగలిగిన వేళ, కుదిరే చోట ఫరవాలేదు. 

కుదరని చోట సర్దుకోవాలి. 

వాస్తు అయినా, ఆచారం అయినా. 

కుంకుమ, తిలకంగా, తిలకం స్టిక్కరుగా మారలా?

మనకు ఇష్టమైనవి మార్చుకుని,

ఇష్టం కానివి సంప్రదాయాలు అంటూ వుంటే ఏలా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!