చాలా సున్నితమైన గాధ!

చాలా సున్నితమైన గాధ!


ఒక భర్త భార్య పుట్టినరోజు విషయం మరచిపోయి


ఆవిడకి శుభాకాంక్షలు కూడా చెప్పకుండా చాలా ఆలశ్యంగా


ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు.


" ఇఖ నన్ను కొన్నిరోజుల వరకు చూడలేరు" అన్నది ఆ భార్య


భర్త తన అదృష్టాన్ని నమ్మలేకపొయాడు.


" అబ్బో! అంత అదృష్టమా!" అన్నాడు.


సొమవారం గడిచింది. ఆవిడ కనపడలేదు.


మంగళవారం గడిచింది. ఉహూ! ఆవిడ కనపడలేదు.


బుధవారం కూడా గడిచిపోయింది.


ఉహూ! ఆవిడ కనపడలేదు.


గురువారం కాస్త కంటివాపు తగ్గి కంటికొనలనుండి


ఆవిడ లీలగా భర్తకి కనబడింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!