🌹బుర్రకధా పితామహుడు 🌹 🌹🌹పద్మశ్రీ షేక్ నాజర్ 🌹🌹

🌹బుర్రకధా పితామహుడు 🌹

🌹🌹పద్మశ్రీ షేక్ నాజర్ 🌹🌹


వినరా భారత వీరకుమారా విజయము నీదేరా" అంటూ


ప్రజా సమస్యలను బుర్రకధ లోజోడించి చెప్పిప్రజలను చైతన్యపరచిన


ప్రజానాట్యమండలి కళాకారుడు,బుర్రకధా పితామహుడు


పద్మశ్రీ షేక్ నాజర్ గారు మన తెలుగు పింజారి జాతిలో పుట్టిన


ఆణిముత్యం.ప్రజా కళాకారుడిగా ప్రజా హృదయాలను చూరగొన్న


ఆయనను 1986లో 'పద్మశ్రీ' అవార్డు వరించింది.


జానపద కళాకారులలో 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న


తొలి జానపద కళాకారునిగా ఆయన చరిత్ర సృష్టించారు.


" ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ, సన్మానాలూ, పద్మశ్రీలూ


అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు"అని


తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడు.


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!