🚩లాక్ డౌన్ లో లవ్❤️ (డిఫరెంట్ లవ్ స్టొరీ )

🚩లాక్ డౌన్ లో లవ్❤️


(డిఫరెంట్ లవ్ స్టొరీ )


హీరో..హీరోయిన్ లది ఎదురు బొదురు ఇల్లు !


లాక్ డౌన్ నడుస్తుంది కానీ వీళ్ళ ప్రేమకు లేదు !


ఒకళ్ళని విడిచి ఒకళ్ళు వుండలేనంత డీప్ గా ప్రేమించేసుకున్నారు !


లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అని ఇద్దరు ఎదురు చూస్తున్నారు !


వీరి ప్రేమ ఫలించి లాక్ డౌన్ ఎత్తేశారు !


అంతే హీరో వేగంగా మేడ దిగటం మొదలు పెట్టాడు!


హీరోయిన్ కూడా అంతే వేగంగా మేడ దిగింది !❤️


ఇద్దరూ మేడ దిగిన తర్వాత...తర్వాత...


హీరో వైను షాపు వైపు పరిగెత్తాడు !😀


హీరోయిన్ బ్యూటీ పార్లర్ వైపు పరిగెత్తింది !😳


(14 రీళ్లు అయిపోయాయి )


THE END


🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!