Skip to main content
అల్లసాని వారి అల్లిబిల్లి ఏడుపు అన్నాడు రామ లింగడు.
అల్లసాని వారి అల్లిబిల్లి ఏడుపు అన్నాడు రామ లింగడు.
పాటున కింతులోర్తురె కృపా రహితాత్మక నీవు ద్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొను మంచు చూపి య
ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చె కల స్వనంబునన్
మీటిన గబ్బి గుబ్బ చను మిట్టల నశ్రులు చిందు వొందగాన్ !!
కవి దృశ్యము ఊహించి కలమున పెట్టె.
ReplyDeleteమంచి భావన భావనకు తగ్గ అందాలొలుకు చిత్రం
👍👍👏👏👏👏🌹🌺