పరువు పోతే మరల రాదు.

పరువు పోతే మరల రాదు.

.పదవి పోతే బతుకు చేదు..

న్యాయమైతే ఒప్పుకోదు..

రగిలిపోతే మచ్చపోదు”.

“అంతా తప్పేనని తెలుసు.

అదీ ఒక ముప్పేనని తెలుసు…

తెలిసీ లేదని ఖండించుటలో లేకితనం ప్రజలకు తెలుసు..”

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!