నా భార్య వండిన వేపుడు.

నా భార్య వండిన వేపుడు.

ఆలి వేపెను కూర *

టేకు దూలపు కర్ర

అంతకన్నను జవర** 

అంతర్జాలమా!

.

.

విశాఖపట్నం..

.

బువ్వనిచ్చే యారాడ కొండ

కాపుకాసే కనకమాలక్ష్మి అండ

మా ఊరికివే రక్షరేకుల దండ

అంతర్జాలమా!

.

గడుసరి అత్త... సొగసరి కోడలు...

.

అలిగే అత్త కోపము

కులికే కోడలి దర్పము

ఉప్పు-నిప్పుల సాంగత్యము 

అంతర్జాలమా!

ఆరుద్ర కవి స్పూర్తి..

.

.ఆలి కొన్నది కోక

అంతరిక్షపు నౌక

అంతకన్నను చౌక

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !