సంస్కృతి

సంస్కృతి


ఎవరి రొట్టెను వారే తినడం ప్రకృతి.


పక్కవారి రొట్టెను లాక్కుని తినడం వికృతి.


మన రొట్టెను కొంత పక్కవారికి తినడానికి ఇస్తే అదే సంస్కృతి.



మనకున్నంతలో, మనకున్నదాంట్లో నుంచి కొంతభాగం పక్కవాళ్లతో పంచుకోవడమే మన సంస్కారం, మన సాంప్రదాయం.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !